గాజువాక: ఈఎస్ఐ కార్డు లేక ఇబ్బందుల్లో పారిశుద్ధ్య కార్మికురాలు
గాజువాకలో చెత్త తరలిస్తుండగా ప్రమాదానికి గురైన కార్మికురాలు ఎం.జయమ్మ. ఈఎస్ఐ కార్డు లేక మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు. కార్డులు అందించాలని, సిబ్బందిని పెంచాలని జీవీఎంసీ అధికారులను కోరిన సిఐటియు నేతలు.