జగిత్యాల: మెడికల్ కాలేజీ వెనుక జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జగిత్యాల మెడికల్ కాలేజీ వెనుక జరుగుతున్న డబుల్ రోడ్డు, బసవేశ్వర విగ్రహం జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్ పరిశీలించారు. విగ్రహం చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేసి జంక్షన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.