జగిత్యాల: నేరాల నియంత్రణపై ఎస్పీ కీలక ఆదేశాలు
జగిత్యాల జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు మరియు పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు మరియు ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.