రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిసిన ఆసుపత్రి కొత్త సూపరింటెండెంట్
రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కొత్త సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతుల మెరుగుదలపై ఇరువురు చర్చించారు.