జగిత్యాల రూరల్: పద్మ చక్ర అవార్డు అందుకున్న సరిత గోపాల్ రెడ్డి: అభినందించిన దావ వసంత సురేష్
సామాజిక, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన సరిత గోపాల్ రెడ్డికి పద్మ చక్ర అవార్డు లభించింది. ఆమెను జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు.