Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు : జిల్లా ఎస్పీ జగదీష్

Anantapur Urban, Anantapur | May 5, 2026
జిల్లా వ్యాప్తంగా ఇకనుండీ డ్రంకన్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు ఉపయోగిస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మీడియాకు తెలిపారు.గంజాయి అనర్థాలపై ఇది వరకు విద్యాసంస్థలు, కాలనీలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకు రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయడం జరిగిందన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు : జిల్లా ఎస్పీ జగదీష్ - Anantapur Urban News