ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సందర్శించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల చిత్రాలను ఆయన తిలకించారు.