మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గంలో వైసిపికి షాక్.. టిడిపిలోకి భారీగా చేరికలు
మంత్రాలయం మండలం పరమాన్ దొడ్డి గ్రామానికి చెందిన 20 వైసిపి కుటుంబాలు టిడిపిలో చేరాయి. టిడిపి ఇన్ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.