వనపర్తి: కొత్తకోటలో ఫార్మ్ పాండ్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
కొత్తకోట మండలం రాయినిపేటలో వీబీజీ రామ్జీ, జలసిరి పనులను అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పరిశీలించారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో, ఎంపీడీవో మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.