నిర్మల్: 50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భైంసా మున్సిపల్ కమిషనర్
Nirmal, Nirmal | Nov 10, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో భైంసా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ ఏసీబీకి పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుండి 50 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.