నిర్మల్: దిలావర్పూర్లో రూ. కోట్ల అభివృద్ధి పనులు: శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి
Nirmal, Nirmal | Nov 13, 2026 నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిలావర్పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్, బన్సపెల్లి గ్రామాల్లో రోడ్లు, గోదాములు, అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేయడంతో పాటు, పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు.