ఆదోని: ఆదోని 10వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు: ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ
Adoni, Kurnool | Nov 14, 2026 ఆదోని పట్టణం 10వ వార్డులో టీడీపీ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు మరియు కౌన్సిలర్ సుధా పర్యటించారు. డ్రైనేజీ, రహదారులు, ఇంటి పట్టాల సమస్యలను అడిగి తెలుసుకుని, అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.