అచ్చంపేట: అచ్చంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం: సందర్శించిన జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట చెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పాల్గొన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేలా నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.