మేడ్చల్: చర్లపల్లిలో పేదలకు ఉచిత రేషన్ కిట్ల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లిలో ముకుల్ మాధవ్ ఫౌండేషన్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రూ.1,500 విలువైన కిట్లను అర్హులైన పేదలకు అందజేశారు.