వరంగల్: ఉమ్మడి వరంగల్ ఉద్యమకారులు ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి కి వినతిపత్రం సమర్పణ
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన తొలి, మలి దశ ఉద్యమ కారులు తమ హక్కుల కోసం ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వారికి ప్రభుత్వం గుర్తింపు, గౌరవం, సంక్షేమ పథకాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.