నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పెంపు: ఈ నెల 30 వరకు అవకాశం
Nirmal, Nirmal | Nov 13, 2026 తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భోజన్న సూచించారు.