ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాల్ పోస్టర్ని విడుదల చేసిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఒంగోలుకు ప్రకాశం జిల్లాలో ప్రత్యేకత ఉందని కలెక్టర్ రాజాబాబు మీడియా సమావేశంలో అన్నారు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడి ఒంగోలు పై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒంగోలును అభివృద్ధి చేసేందుకు అలానే శుభ్రంగా సానిటేషన్ ని నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు.