కరీంనగర్: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొని ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సమస్యల పరిష్కారం, అట్రాసిటీ కేసుల పురోగతి మరియు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.