పుంగనూరు: పోలింగ్ కేంద్రంలో వృద్ధురాలి పడే ఇబ్బందులు.. సౌకర్యాల లేమిపై ఆగ్రహం
పుంగనూరు 28వ వార్డులో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఇతరుల సాయంతో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగుల కోసం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.