Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

సత్యవేడు: నాగలాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు

India | Nov 26, 2025
నాగలాపురం కాలేజీలో టాయిలెట్లు లేక అవస్థలు నాగలాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులు, ఏడుగురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. గత ప్రభుత్వం 'నాడు-నేడు' ద్వారా కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లులు ఆలస్యమైందన్న కారణంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేసినట్లు ప్రిన్సిపాల్ లత తెలిపారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం చొరవ తీసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.