పార్వతీపురం: బలిజిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రైతుల డిమాండ్
బలిజిపేట మండలం అంపావలి, జనార్ధన వలసల్లో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని, తుఫాను నష్టాన్ని సర్వే చేసి పరిహారం అందించాలని నాయకులు రెడ్డి వేణు, ఆవు సాంబమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.