చేర్యాల: పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను యజమానికి అప్పగించిన కానిస్టేబుల్
చేర్యాలలో నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్ అఫ్రోజ్. రోడ్డుపై పడిపోయిన సెల్ ఫోన్ ను గుర్తించి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి యజమాని నూనె నరసింహులుకు అప్పగించారు. అఫ్రోజ్ ను అభినందించిన ఎస్సై అపూర్వారెడ్డి.