కురుపాం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కలిసిన కొమరాడ ఎంపీటీసీ సభ్యులు
కురుపాం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గారిని కొమరాడ మండల ఎంపీటీసీ సభ్యులు ఊయక సాయికుమార్, పువ్వలు మోహన్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.