Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

పలమనేరు: నంగిలి వద్ద మిషనరీతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా, ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ క్లీనర్

Palamaner, Chittoor | Nov 27, 2025
గంగవరం: మండల పోలీసు వర్గాలు మీడియా తెలిపిన సమాచారం మేరకు. చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిపై నంగిలి టోల్ గేట్ వద్ద లారీ బోల్తా కొట్టింది. మెషినరీ మెటీరియల్ లోడ్తో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలు ఎంతమేర నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామన్నారు.

MORE NEWS