Public App Logo
Profile Picture

Devendra

@sdnews2024
112729Followers
2716Following
పలమనేరు మొరం గ్రామం వద్ద ఓ ఇంట్లో భారీ దొంగతనం, 35 గ్రాముల గోల్డ్ 600 గ్రాముల వెండి చోరీ.. లబోదిబోమన్న బాధితురాలు.
మొగిలి ఘాట్ వద్ద గజరాజు సందడి చేసింది... అటుగా ప్రయాణించే వాహనదారులు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు.
పలమనేరు: ధైర్యస్పర్శ కార్యక్రమంలో భాగంగా, ఆటో డ్రైవర్లకు క్యూఆర్ కోడ్లు ఐడెంటి కార్డులు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ
పలమనేరు: మదర్ ధెరిసా కాలేజ్ నందు JEE అడ్వాన్స్డ్ లో స్టేట్ ర్యాంక్ సాధించిన సాయి షణ్ముఖకు అభినందన వెల్లువ.
పలమనేరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి
పలమనేరు: బక్రీద్ పండుగ రోజు, చెరువులో పడి మహిళ మృతి, ఆర్థిక లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండడంతోనే ఘటన అంటున్న కుటుంబీకులు
పలమనేరు: గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి, ప్రజలకు ఇదే మా ఆహ్వానం అంటున్న చైర్మన్ మురుగన్
పలమనేరు: గంటా ఊరు, వైయస్సార్ కాలనీ నందు ఏనుగు దాడిలో పూరిల్లు ధ్వంసం, ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు
పలమనేరు: టీ.వడ్డురు గ్రామంలో తమకు ఇచ్చిన భూమి కడగాలు జెసిబితో తవ్వేసారని కొందరిపై ఆరోపణలు గుప్పించిన బాధితులు.
పలమనేరు: గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ చేస్తున్న సామాజిక సేవకుగాను పాండిచ్చేరిలో రెండు అవార్డులు అందుకున్నారు.
పెద్దపంజాణి: అప్పినపల్లిలో ద్రౌపది, ధర్మరాజు మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి మరియు టిడిపి నేతలు
పలమనేరు: గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న డి.ఎస్.పి డేగల ప్రభాకర్
పలమనేరు: ట్రెండ్స్ లో  15,16,17, తేదీలలో
3,499కి షాపింగ్ చేస్తే,3499 రూపాయలు ఉచితంగా దుస్తులు కొనుగోలు చేయవచ్చు.
పలమనేరు: దండు మిట్ట ఎంబిఎస్ కాలనీలో దొంగలు పడి 40 గ్రాముల గోల్డ్, 150 గ్రా.పైగా వెండి దోచేశారని లబోదిబో మన్న బాధితుడు
పలమనేరు: గొబ్బిళ్ళ కోటూరు నందు వివాహిత మృతి, వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలతోనే అంటూ బాధితుల ఆరోపణ.
పలమనేరు:గంగమ్మ జాతరకు 300మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణ, తోక తిప్పితే తాటతీస్తా - DSP
పలమనేరు:గంగమ్మ తల్లి పై భక్తి భావంతో సేవారత్న డాక్టర్ మురుగన్ భారీ అన్నదానం, కీలక విషయాలు వెల్లడించిన చైర్మన్ శ్రీధర్
పలమనేరులో కత్తిపోట్ల కలకలం, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు,ఇద్దరు రెఫర్,వివరాలు తెలిపిన డాక్టర్,సీఐ
పెద్దపంజాణి: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘోరమైన ఘటనలో CI కీలక విషయాలు వెల్లడించారు.
పలమనేరు:కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, తప్పిన ప్రాణాపాయం,డ్రైవర్ల మధ్య వాగ్వాదం, ఎగ్జామ్ కు టైం అవుతుందన్న విద్యార్థులు
పలమనేరు: పోలీస్,మెకానిక్స్ ఆధ్వర్యంలో,హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, అవేర్నెస్ ర్యాలీ,బైకర్స్ ను హెచ్చరించినDSP
పలమనేరు: లయన్స్ క్లబ్ లో PES ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
పలమనేరు: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు మంజులమ్మ
పలమనేరు: 3నెలలుగా త్రాగునీరు లేక అవస్థలు, ఉన్న నీటిలో డైరీ వ్యర్ధాలు కలుస్తుండడంతో త్రాగలేమంటున్న గ్రామస్తులు
పలమనేరులో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ,ఉచిత గ్యాస్ సిలిండర్లను అందచేసిన ఎమ్మెల్యే