సామర్లకోటలో లయన్స్ క్లబ్ ఏర్పడి 25 సం పూర్తి అయిన సందర్బంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు.
కాకినాడ జిల్లా,సామర్లకోట లయన్స్ క్లబ్ ఏర్పడి 25 సవత్సరాలు పూర్తయిన సందర్భంగా లయన్స్ క్లబ్ భవనంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా లైన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11:30 ఘనంగా నిర్వహించారు నిర్వహించారు... ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ భవనం.పైన నూతనంగా ఆధునీకరించిన AC హాల్ ను MLA నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ ప్రారంభించారు.. అనంతరం జరిగిన కార్యక్రమంలో గత 25 సవత్సరాలుగా క్లబ్ అధ్యక్షులుగా.ఉండి సేవలు అందించిన లయన్స్ సభ్యులను ఘనంగా సత్కరించారు.. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు.. ఓటమి నాయకులు నాయకులు పాల్గొన్నారు..