పుంగనూరు: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలు: 4 వార్డుల్లో నిషేధాజ్ఞలు జారీ!
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బసవరాజా బాలుర కళాశాల పరిసరాల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు నిషేధాజ్ఞలు విధించారు. నవంబర్ 1న ఎన్నికలు జరిగే 9, 11, 28, 35 వార్డుల్లో 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎంఆర్ఓ రాము తెలిపారు.