జనగాం: భారత్ పశుధన్ పోర్టల్ వివరాల నమోదుపై జిల్లా కలెక్టర్ సమీక్ష
జిల్లాలో పశుసంవర్ధక శాఖ పథకాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. భారత్ పశుధన్ పోర్టల్లో పశువుల వివరాలు, ఆధార్ మరియు మొబైల్ నంబర్లను వంద శాతం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.