అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
అనకాపల్లి జిల్లాలో 642 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 12,28,253 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.