ప్రత్తిపాడు: కాకినాడలో ఏపీ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ భవనంలో ఏపీ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా చిన్నారుల సహాయార్థం బ్యాంకు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.