జనగాం: నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా: జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ఎస్ఐఆర్-2026 ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నవంబర్ 26లోపు విచారణలు పూర్తి చేసి, నవంబర్ 30న తుది జాబితాను ప్రచురించాలని సూచించారు.