గద్వాల్: లెవల్ బ్రిడ్జి రోడ్డు నిర్మించాలని మంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత
రేవులపల్లి నుంచి నందిమల్ల వరకు హై లెవల్ బ్రిడ్జి రోడ్డు నిర్మించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన.కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత.జూరాల ప్రాజెక్టు ప్రాంత గ్రామస్థులతో కలిసి రేవులపల్లి నుంచి నందిమల్ల వరకు హై లెవల్ బ్రిడ్జి రోడ్డు నిర్మించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం మధ్యాహ్నం వినతిపత్రం అందజేశారు..