బాపట్ల జిల్లా చీరాల మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.