నిర్మల్: నిర్మల్లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Nov 11, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.