Public App Logo
Jansamasya
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
���िवाद
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
No video available

వికారాబాద్: కేంద్రంలో నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన వాగ్దానం అమలు పరచడంలో వైఫల్యం - తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ

Vikarabad, Vikarabad | Feb 20, 2024
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అనంతగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా సిపిఐ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు సందర్భంగా పలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడంలో వైఫల్యం చెందారని అన్నారు.

MORE NEWS