నంద్యాల అర్బన్: నంద్యాలజిల్లా వ్యాప్తంగా రౌడీ సీటర్లు, నేర చరిత్ర కలిగినవారికి పోలీసుల కౌన్సిలింగ్
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో డేరా నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పట్టిష్ట చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలోని రౌడీ శీటర్లు నేరచరిత్ర కలిగిన వ్యక్తులు నడతన కలిగిన వారిపై నిరంతరం నిఘా ఉంచడంతోపాటు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు