Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
Education
No video available

పలమనేరు: పలమనేరు:ముసలిమడుగు వద్ద అధికారులతో కలిసి ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు ఎమ్మెల్యే అమర్, పలు సూచనలు చేశారు

Palamaner, Chittoor | Apr 23, 2025
పలమనేరు: ముసలిమడుగు వద్ద అటవీ శాఖ పరిధిలో ఏర్పాటుచేసిన ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏనుగుల కొరకై ఏర్పాటు చేస్తున్న పనులను పరిశీలించారు, నీటి కొలను దారి తప్పిన ఒంటరి ఏనుగును బంధించడానికి చెక్కలబరిని పరిశీలించిన అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు ఎఫ్ఆర్ఓ నారాయణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS

పలమనేరు: పలమనేరు:ముసలిమడుగు వద్ద అధికారులతో కలిసి ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు ఎమ్మెల్యే అమర్, పలు సూచనలు చేశారు - Palamaner News