యెర్రవల్లి: బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 8 మందికి గాయాలు
Yerravalli, Jogulamba | Aug 19, 2026
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద అశోక్ లేలాండ్ ఆటో, టవేరా కారును ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గద్వాల ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.