Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

వనపర్తి: కొల్లాపూర్‌లో 29,820 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది

Wanaparthy, Wanaparthy | Aug 10, 2026
కొల్లాపూర్‌ ప్రాంత పాన్ గల్, వీపనగండ్ల మండలాల రైతులకు రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టు ప్యాకేజీ-27 ద్వారా 29,820 ఎకరాల సాగునీరు ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్విచ్ ఆన్ చేసి సాగునీరు అందుబాటులోకి వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించారు.
వనపర్తి: కొల్లాపూర్‌లో 29,820 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది - Wanaparthy News