విశాఖపట్నం: విశాఖపట్నం హోల్సేల్ మార్కెట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం
విశాఖపట్నం హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మేయర్ అభ్యర్థి కుమారి శ్రావణి, స్థానిక అభ్యర్థి శివప్రసాద్ రెడ్డిలకు మద్దతుగా ఓటు వేయాలని ఆయన వ్యాపారులను, ప్రజలను కోరారు.