తునిపట్టణ వీరవరపుపేట ప్రాంతంలో ఒక పాన్ షాప్ అగ్నికి ఆహుతి అయింది..ఒకసారిగా శనివారం ఉదయం పాన్ షాప్ లో నుంచి మంటలు చెల్లరిగాయి..దీంతో స్థానికులు బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి ఆర్పి ప్రయత్నం చేశారు..అనంతరం ఫైర్ అధికారులకు విషయం చేరవేయడంతో వారు చేరుకునే మంటలను అదుపు చేశారు..అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు