పార్వతీపురం: వినాయక చవితి: మట్టి గణపతులనే పూజించాలని కలెక్టర్ పిలుపు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలని, పండుగను నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.