నార్కెట్పల్లి: అమ్మనబోలులో దశదినకర్మకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్పల్లి మండలం అమ్మనబోలులో జరిగిన కాచం బిక్షమయ్య గుప్త గారి దశదినకర్మకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరై నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.