Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

గుంతకల్లు: బసినేపల్లి తండా శివారులో పోలీసులు విస్తృత దాడులు, నాటు సారా బెల్లం ఊట ధ్వంసం

Guntakal, Anantapur | Feb 20, 2026
గుత్తి మండలం బసినేపల్లి తాండా శివారులో శుక్రవారం సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో ఎస్ఐలు సురేష్, అమీర్ ఖాన్, ఏఎస్ఐ నాగమణిక్యం తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు: బసినేపల్లి తండా శివారులో పోలీసులు విస్తృత దాడులు, నాటు సారా బెల్లం ఊట ధ్వంసం - Guntakal News