Public App Logo
Jansamasya
Haryana
Uttarakhand
Crimenews
Education
Bareilly
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews

గుంతకల్లు: గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద మహిళపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Guntakal, Anantapur | Feb 21, 2026
గుత్తి లోని వ్యవసాయం మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారం రాత్రి సుశీల అనే మహిళపై దాడి జరిగింది. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ప్రభావతమ్మ, సుశీల వర్గాలు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి పరమేశ్, ప్రభావతమ్మ తో పాటు మరి కొంతమంది సుశీలపై దాడి చేశారు. సుశీలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.