పుంగనూరు: పుంగనూరులో విష కీటకం కాటు: తీవ్ర అస్వస్థతకు గురైన నాలుగేళ్ల చిన్నారి
అన్నమయ్య జిల్లా పుంగనూరు రామసముద్రం మండలం చెంబకూరులో నాలుగేళ్ల చిన్నారిని విష కీటకం కాటేసింది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఈ ఘటన జరగడంతో, వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.