యెర్రవల్లి: బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్
Yerravalli, Jogulamba | Aug 20, 2026
తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురందరు కుమార్ ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.