జనగాం: జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం
జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అల్కా లంబా ఆమోదంతో ఎర్రబెల్లి స్వర్ణ ఈ ప్రకటన చేశారు.