విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండిని ఖరారు చేసిన కాంగ్రెస్
జీవీఎంసీ 2వ సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండిని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి ఖరారు చేశారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన పార్టీ నాయకులకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు.