కొత్తగూడెం: కొత్తగూడలో బిఆర్ఎస్ మాజీ కార్యదర్శి ఎల్లయ్య కాంగ్రెస్ చేరడం షాక్
కొత్తగూడ మండలం పోగుల్లపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్యదర్శి ఊల్లేంగుల ఎల్లయ్య బిఆర్ఎస్ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక కాంగ్రెస్ నేతలు వారిని కండువా కప్పి ఆహ్వానించారు. ఎల్లయ్య గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పథకాలు ప్రాముఖ్యమని చెప్పారు.